¡Sorpréndeme!

Bengaluru house collapse : కుప్పకూలిన భవనం, ప్రాణాలతో మూడేళ్ల చిన్నారి! | Oneindia Telugu

2017-10-17 2 Dailymotion

Till now at least six people have lost their life in the tragic Bengaluru house collapse incident and the officials have recently rescued a girl child from the debris
బెంగళూరులో వంట గ్యాస్ సిలిండర్ పేలి మూడు అంతస్తుల భవనం కుప్పకూలడంతో మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మృతదేహాలు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. సంజనా (3) అనే చిన్నారి తీవ్రగాయాలై శిథిలాల కింద చిక్కుకోవడంతో ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు.